Terms and conditions
Customer needs to pay a fixed amount every month for 11 months and 22k (91.6) ornament will be delivered in 12th month without wastage and making charges.
24k Gold rate with average of 1st to 12th month will be taken into consideration for billing.
Only Gold Ornament can be taken and NOT pure Gold or Silver.
Under no circumstances can this scheme be stopped or amount be returned.
Customer can pay only one month EMI at a time.
Customer needs to pay monthly EMI without fail, failing to which the delivery date will be increased by a month.
The EMI amount cannot be increased or decreased.
If the Jewellery exceeds the total EMI amount then wastage and making charges will be applicable on the exceeding amount.
నిబంధనలు మరియు షరతులు
కస్టమర్ ప్రతి నెలా స్థిర రూపాయలు 11 నెలల పాటు చెల్లించాలి మరియు 22k (91.6) ఆభరణాలు 12వ నెలలో తరుగు మరియు తయారీ ఛార్జీలు లేకుండా డెలివరీ చేయబడును.
బిల్లింగ్ కోసం 1వ నెల నుండి 12వ నెల వరకు సగటు రేటు 24k బంగారం పరిగణనలోకి తీసుకోబడుతుంది.
బంగారు ఆభరణాలను మాత్రమే తీసుకోవచ్చు మరియు స్వచ్ఛమైన బంగారం లేదా వెండిని ఇవ్వలేము.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాన్ని నిలుపరాదు లేదా మొత్తాన్ని తిరిగి ఇవ్వబడదు.
కస్టమర్ ఒకేసారి ఒక నెల EMI మాత్రమే చెల్లించగలరు.
కస్టమర్ నెలవారీ EMI తప్పకుండా చెల్లించాలి, లేకుంటే డెలివరీ తేదీ ఒక నెల పెరుగుతుంది.
EMI మొత్తాన్ని పెంచడం లేదా తగ్గించడం సాధ్యం కాదు.
ఆభరణాలు మొత్తం EMI మొత్తాన్ని మించి ఉంటే, మించిపోయిన మొత్తానికి తరుగు మరియు తయారీ ఛార్జీలు వర్తిస్తాయి.
شرائط و ضوابط
کسٹمر کو 11 مہینوں کے لیے ہر ماہ ایک مقررہ رقم ادا کرنے کی ضرورت ہے اور 22k (91.6) زیورات 12ویں مہینے میں بغیر ترگو اور میکنگ چارجز کے فراہم کیے جائیں گے۔
بلنگ کے لیے 1 سے 12 ویں مہینے کی اوسط24k گولڈ ریٹ کو مدنظر رکھا جائے گا۔
صرف سونے کا زیور ہی لیا جا سکتا ہے خالص سونا یا چاندی نہیں۔
کسی بھی حالت میں اس اسکیم کو روکا نہیں جا سکتا اور نہ ہی رقم واپس کی جا سکتی ہے۔
کسٹمر ایک وقت میں صرف ایک ماہ کی EMI ادا کر سکتا ہے۔
کسٹمر کو بغیر کسی ناکامی کے ماہانہ EMI ادا کرنے کی ضرورت ہے، جس میں ناکام ہونے کی صورت میں ڈیلیوری کی تاریخ میں ایک ماہ کا اضافہ کیا جائے گا۔
EMI کی رقم میں اضافہ یا کمی نہیں کی جا سکتی ہے۔
اگر زیورات کی قیمت کلEMI رقم سے زیادہ ہے تو اس سے زیادہ رقم پر ترگو اور میکنگ چارجز لاگو ہوں گے۔